The New City Church Podcast - Telugu
మీ క్రైస్తవ జీవితంలో శక్తిలేకుండా జీవిస్తున్నారని అనిపిస్తున్నదా? ఈ పెంతెకొస్తు ఆదివారాన, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి స్పష్టమైన, లేఖనాధారిత బోధనను అందిస్తున్నారు. మీరు తిరిగి జన్మించిన విశ్వాసిగా దేవునిని మరింత లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తున్నా, లేదా జీవితంలోని పోరాటాలపై విజయాన్ని కోరుతున్న వ్యక్తి అయినా, మీరు పరిశుద్ధాత్మను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వర్తమానములో, మీరు నీటి బాప్తిస్మం మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మం మధ్య తేడా ఏమిటో, పరిశుద్ధాత్మతో నింపబడుటకు బైబిలు చూపించే మార్గం ఏమిటో, అలాగే అన్య భాషలలో మాట్లాడుట యొక్క రహస్యం మరియు వాటి ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటారు. అన్య భాషలు మాట్లాడే సూచనతో కూడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవాన్ని పొందుటకు మీలో ఆత్మీయ ఆకలి కలుగును గాక; మరియు దేవుడు మీ ద్వారా శక్తివంతమైన కార్యములు చేయుట మీరు చూచుదురు గాక. యేసు నామములో, ఆమేన్!
87 jaksot
Kommentit
0Ole ensimmäinen kommentoija
Rekisteröidy nyt ja liity The New City Church Podcast - Telugu-yhteisöön!