
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Podcast door Mana Telugu Kathalu
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Probeer 7 dagen gratis
€ 9,99 / maand na proefperiode.Elk moment opzegbaar.
Alle afleveringen
1146 afleveringen
నామకరణం [https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485] https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485 [https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485] రచన : భాగవతుల భారతి తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి. కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు. తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు. భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

ప్రస్థానం [https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512] https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512 [https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512] రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) ముసలి వయసులో భార్యను కోల్పోయాడతను. భార్య తనను కసురుకున్నా, విసుక్కున్నా తనను పట్టించుకునేదని సంతోషించే వాడు. ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. అర్థం చేసుకున్న కొడుకు, తల్లి బాధ్యతను తను తీసుకున్నాడు. ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

మరణాన్ని జయించి బ్రతుకుదాం [https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248] https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248 [https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248] (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) రచన : రమ్య నముడూరి మరణించాక ఈ దేహాన్ని ఎవరూ వుంచుకోరు. ఈ దేహం అగ్నికి ఆహుతి అయి, బూడిద అవుతుంది. లేదా మట్టిలో కలిసి పోతుంది. అదే అవయవ దానం చేస్తే మరొకరికి జీవితాన్ని ఇస్తుంది ఈ దేహం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు. మన మరణంతో, వేరొకరికి పునర్జన్మనిద్దాం.. అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి రమ్య నముడూరి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది

నేను పిసినారోణ్ణి [https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao] https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao [https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao] రచన : Dr. M. రామ మోహన రావు అతనికి పిసినారివాడు అనే ముద్ర వేశారు. అతను ఆ ఇమేజ్ కే కట్టుబడి ఉండేవాడు. కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగా వున్నాడు. 'నేను పిసినారోణ్ణి' అనే ఇమేజ్ నుండి బయట పడ్డాడు. ఒక వ్యక్తి లో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను Dr. M. రామ మోహన రావు గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

అక్షయ పాత్ర [https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar] https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar [https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar] రచన: మల్లవరపు సీతారాం కుమార్ "కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ). ఒకటి ఆప్షన్ డి). కోటి పైన. ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు. ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో. ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు స్నేహితుడు మరో ఉద్దేశంతో. ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన అక్షయ పాత్ర కథ వినండి. ఈ కథ manatelugukathalu.com [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.
Probeer 7 dagen gratis
€ 9,99 / maand na proefperiode.Elk moment opzegbaar.
Exclusieve podcasts
Advertentievrij
Gratis podcasts
Luisterboeken
20 uur / maand