The New City Church Podcast - Telugu
పరిశుద్ధాత్మ – కృప గల ఆత్మ మీరు యేసును ప్రేమిస్తున్నారు కానీ మీ జీవితంలో సాక్ష్యం, విడుదల, ఆనందం, సమాధానం, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, ప్రార్థనకు, మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి శక్తి లేన్నట్లు అనిపిస్తుందా? అయితే ఈ ఒక్క సత్యాన్ని గ్రహించడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. పరిశుద్ధాత్మపై కొనసాగుతున్న ఈ సిరీస్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ప్రతి విశ్వాసికి అత్యంత అవసరమైన ఒక సత్యాన్ని మనకు కళ్ళు విప్పుతున్నారు: ఆత్మీయ ఎదుగుదల. దేవుడు మన కొరకు సిద్ధపరచిన సమస్త ఆశీర్వాదాలను ముందుకు సాగి, స్వాధీనం చేసుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ ఎదుగుదల ఎంతో కీలకం. అలాగే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం మన ఆత్మీయ ఎదుగుదలతో ఎలా సంబంధితమై ఉందో, మరియు నూతన నిబంధన ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ పోషించే అత్యంత ముఖ్యమైన పాత్రను ఆయన వివరిస్తున్నారు. ఈ సందేశాన్ని విని మీ భావోద్వేగాలు లేదా పరిస్థితులాధారంగా కాకుండా మీ జీవితంలోని ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ నాయకత్వంతో నడవాలని నిర్ణయించుకోండి.
87 episodes
Comments
0Be the first to comment
Sign up now and become a member of the The New City Church Podcast - Telugu community!