The New City Church Podcast - Telugu
మీ జీవితములో అడ్డంకులను దాటి, దేవుని వంటి ఫలితాలను చూడటానికి, సహాయపడే ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి? మీ సందిగ్ధాన్నంతా తీర్చే ఈ వర్తమానంలో, విశ్వాసులు దేవుని వాక్యంతో తమ జీవితాలను ఎలా నిర్మించుకొని, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలు లేదా జీవితంలోని ఏ ఇతర రంగంలోనైనా గొప్ప విడుదలను ఎలా పొందుకోవచ్చో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశములో బోధిస్తున్నారు. విశ్వాసులు పరిమితులను దాటి, దేవుని వాగ్దానాలతో ఏకీభవించి, వాటిని నిజంగా అనుభవించడానికి తమను తాము ఎలా సరైన స్థానంలో ఉంచుకోవాలో వారు వెల్లడిస్తున్నారు. ఇది మీరు పొందుకొనే దినం. ఈ రోజే మీరు మీకు కావలసిన దానిని పొందుకునే రోజు. యేసు నామములో ఆకస్మిక మరియు శక్తివంతమైన విజయాలు మీవై ఉండును గాక. ఆమేన్!
89 afleveringen
Reacties
0Wees de eerste die een reactie plaatst
Meld je nu aan en word lid van de The New City Church Podcast - Telugu community!