Grab the Top Full Audiobooks in Literature, Classics
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/830477 [https://thebookvoice.com/podcasts/1/audiobook/830477] to listen full audiobooks. Title: [Telugu] - Nenu Cheekati Author: Kasibhatla Venugopal Narrator: శ్రీనివాస రావు పొలుదాసు (SP) Format: Unabridged Audiobook Length: 5 hours 54 minutes Release date: January 18, 2023 Genres: Classics Publisher's Summary: గత దశాబ్ద కాలంలో 'నేను - చీకటి' తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనం. చాలా సామాన్యమైన మధ్యతరగతి 'మేధావి అనార్కిస్ట్' అంతరంగ కథనం ఈ నేనూ - చీకటి. ఈ కథను చెప్పే వ్యక్తి, స్నేహితుని ద్వారా గౌరీమనోహరి (జానకి) అనే వేశ్య పరిచయంలోకి వెళతాడు. ఆమెలోని గొప్ప హృదయ సంస్కారాన్ని గ్రహించి, ఆమె తనకి తోడుగా ఉండాలని ఆత్రంగా కోరుకుంటాడు. ఈ నవలలోని పాత్రలు వ్యాఖ్యాత పాత్రకు ధీటుగా నిలబడి, జీవితపు విలువలను తెలియజేసింది.
190 episodios
Comentarios
0Sé la primera persona en comentar
¡Regístrate ahora y únete a la comunidad de Grab the Top Full Audiobooks in Literature, Classics!