The New City Church Podcast - Telugu
మీ భవిష్యత్తు, మీరు ఎవరిని వివాహం చేసుకుంటారు, ఐదేళ్ల తర్వాత ఎక్కడ ఉంటారు, లేదా మీ వ్యాపారం విజయవంతమవుతుందా అలాంటి విషయాలు మీకు తెలుసా? లేక ఇవన్నీ ఇప్పటికీ మీకు మర్మముగానే ఉన్నాయా? ఆ మర్మాలను ముందుగానే మీకు తెలియజేయగల ఒకరు ఉన్నారని మీకు తెలుసా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మర్మాలను బయలుపరచుటలో నిష్ణాతుడైన పరిశుద్ధాత్మ గురించి బోధిసస్తూ, మర్మాల గురించి మూడు కీలక సత్యాలను, అలాగే పరిశుద్ధాత్మ మనలో ఎలా అంతర్నివసిస్తారో విస్తరిస్తున్నారు. ఏ విషయమూ మీకు మరుగై ఉండకుండా, ఇప్పటికే మీలో ఉన్న దైవిక జ్ఞానాన్ని నిరంతరం మీరు చేదుకుంటూ, సమయాన్ని వృథా చేయకుండా, దేవుడు మీ కొరకు సిద్ధపరచిన మహిమగల గమ్యాన్ని మీరు ముందుకు సాగి స్వాధీనపరచుకొందురు గాక.
87 afleveringen
Reacties
0Wees de eerste die een reactie plaatst
Meld je nu aan en word lid van de The New City Church Podcast - Telugu community!