The New City Church Podcast - Telugu
మీరు ప్రతి ఒక్క సారి విజయంలోనే నడచుటకు మీకు సహాయం చేసే వారు ఒకరు ఉన్నారని మీకు తెలుసా? ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, విశ్వాసులు పరిశుద్ధాత్మతో మరింత లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎలా నిరంతర విజయాన్ని అనుభవించగలరో వెల్లడిస్తున్నారు. ఈ సందేశం ద్వారా మీరు పరిశుద్ధాత్మ సన్నిధిని గుర్తించడం, ఆయన నడిపింపును విశ్వసించడం, ఆయన ప్రేరేపణలకు విధేయత చూపించడం నేర్చుకొని దేవుడు మీ కొరకు సిద్ధపరచిన నిశ్చయమైన విజయంలో మీరు నడవగలుగుతారు. ఈ సందేశాన్ని విని, పరిశుద్ధాత్మచే నడిపించబడే జీవితానికి ఉన్న ప్రత్యేకమైన ఆధిక్యతను తెలుసుకోండి.
87 afleveringen
Reacties
0Wees de eerste die een reactie plaatst
Meld je nu aan en word lid van de The New City Church Podcast - Telugu community!