The New City Church Podcast - Telugu
మీరు జీవితంలో అన్ని వైపుల నుండి దాడులు ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తూ, బయటపడే మార్గమే కనిపించని స్థితిలో ఉన్నారా? మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారా? మీకు సమాధానం ఇక్కడ ఉంది! ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుడు తన పిల్లలు విజయవంతమైన జీవితాన్ని జీవించాలని ఎంతగా కోరుకుంటున్నాడో తెలియజేస్తున్నారు. అలాగే, దేవుడు మన కొరకు సిద్ధపరచిన విజయవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఆయనపై ఆధారపడడం ఎంత ముఖ్యమో బోధిస్తున్నారు. విజయం మీ జన్మహక్కు. పరిశుద్ధాత్మ ద్వారా మరియు యేసు నామమందలి విశ్వాసం ద్వారా, మీరు నిశ్చయమైన విజయాన్ని మీ జీవితంలో పొందగలరు, వ్యక్తపరచగలరు మరియు అనుభవించగలరు. దీనినే, దీనిని మాత్రమే నమ్మండి, మరియు క్రీస్తులో ఇప్పటికే మీదైయున్న విజయంలో నడవండి.
87 afleveringen
Reacties
0Wees de eerste die een reactie plaatst
Meld je nu aan en word lid van de The New City Church Podcast - Telugu community!