PACE Hospitals Podcast

కాళ్ళల్లో నరాలు ఎందుకు ఉబ్బుతాయి? Varicose Veins (వేరికోస్‌ వెయిన్స్‌) కారణాలు & చికిత్స

36 min · 25. Juni 2026
Episode కాళ్ళల్లో నరాలు ఎందుకు ఉబ్బుతాయి? Varicose Veins (వేరికోస్‌ వెయిన్స్‌) కారణాలు & చికిత్స Cover

Beschreibung

🦶 కాళ్ళల్లో నరాలు నీలంగా, లావుగా ఉబ్బి విపరీతమైన నొప్పితో ఇబ్బంది పెడుతున్నాయా? అయితే అది వేరికోస్ వెయిన్స్ (Varicose Veins) [https://www.pacehospital.com/varicose-veins-in-telugu] సమస్య కావచ్చు! చాలామంది దీనిని కేవలం సౌందర్య సమస్యగా భావిస్తారు, కానీ సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ ప్రత్యేక PACE Hospitals Podcast [https://www.pacehospital.com/podcast] లో, ప్రముఖ నిపుణులు డాక్టర్ లక్ష్మి కుమార్ చలమర్ల [https://www.pacehospital.com/dr-lakshmi-kumar-chalamarla] గారితో కలిసి... అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి? మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరికొత్త, నొప్పలేని అధునాతన చికిత్సలు (Advanced Treatments) ఏమిటో చాలా క్లియర్ గా తెలుసుకుందాం! 🩺✨ మీరు లేదా మీ ఇంట్లో వారు కాళ్ళ నరాల నొప్పితో బాధపడుతుంటే, తప్పకుండా వినవలసిన ఎపిసోడ్ ఇది! 💡 ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని నిజమైన, విలువైన విషయాల కోసం మా పోడ్‌కాస్ట్‌ను Subscribe / Follow చేసుకోవడం మర్చిపోకండి! మీ అభిప్రాయాలను రేటింగ్స్ రూపంలో మాకు తెలియజేయండి. 🎧

Kommentare

0

Sei die erste Person, die kommentiert

Melde dich jetzt an und werde Teil der PACE Hospitals Podcast-Community!

Loslegen

2 Monate für 1 €

Dann 4,99 € / Monat · Jederzeit kündbar.

  • Podcasts nur bei Podimo
  • 20 Stunden Hörbücher / Monat
  • Alle kostenlosen Podcasts

Alle Folgen

101 Folgen

Episode కాళ్ళల్లో నరాలు ఎందుకు ఉబ్బుతాయి? Varicose Veins (వేరికోస్‌ వెయిన్స్‌) కారణాలు & చికిత్స Cover

కాళ్ళల్లో నరాలు ఎందుకు ఉబ్బుతాయి? Varicose Veins (వేరికోస్‌ వెయిన్స్‌) కారణాలు & చికిత్స

🦶 కాళ్ళల్లో నరాలు నీలంగా, లావుగా ఉబ్బి విపరీతమైన నొప్పితో ఇబ్బంది పెడుతున్నాయా? అయితే అది వేరికోస్ వెయిన్స్ (Varicose Veins) [https://www.pacehospital.com/varicose-veins-in-telugu] సమస్య కావచ్చు! చాలామంది దీనిని కేవలం సౌందర్య సమస్యగా భావిస్తారు, కానీ సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ ప్రత్యేక PACE Hospitals Podcast [https://www.pacehospital.com/podcast] లో, ప్రముఖ నిపుణులు డాక్టర్ లక్ష్మి కుమార్ చలమర్ల [https://www.pacehospital.com/dr-lakshmi-kumar-chalamarla] గారితో కలిసి... అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి? మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరికొత్త, నొప్పలేని అధునాతన చికిత్సలు (Advanced Treatments) ఏమిటో చాలా క్లియర్ గా తెలుసుకుందాం! 🩺✨ మీరు లేదా మీ ఇంట్లో వారు కాళ్ళ నరాల నొప్పితో బాధపడుతుంటే, తప్పకుండా వినవలసిన ఎపిసోడ్ ఇది! 💡 ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని నిజమైన, విలువైన విషయాల కోసం మా పోడ్‌కాస్ట్‌ను Subscribe / Follow చేసుకోవడం మర్చిపోకండి! మీ అభిప్రాయాలను రేటింగ్స్ రూపంలో మాకు తెలియజేయండి. 🎧

25. Juni 202636 min
Episode Breast Conserving Surgery (Lumpectomy) Explained: Purpose, Benefits, Risks & Recovery Cover

Breast Conserving Surgery (Lumpectomy) Explained: Purpose, Benefits, Risks & Recovery

In this episode of the PACE Hospitals podcast [https://www.pacehospital.com/podcast], we sit down with renowned expert Dr. Ramesh Parimi [https://www.pacehospital.com/dr-ramesh-parimi] to demystify Breast Conserving Surgery (BCS), commonly known as a Lumpectomy [https://www.pacehospital.com/lumpectomy-breast-conserving-surgery]. Dr. Ramesh Parimi breaks down the complex medical choices into clear, compassionate, and easy-to-understand insights. Whether you are a patient navigating treatment options, a caregiver supporting a loved one, or simply looking to understand modern surgical oncology, this episode is a definitive guide to making informed decisions. 🌸✨ 📋 What We Cover In This Episode: * The Purpose: Who is the ideal candidate for a lumpectomy vs. a mastectomy? * The Benefits: How preserving natural breast tissue impacts both physical and psychological recovery. * The Risks: Understanding margin clarity, recurrence rates, and why radiation therapy is usually paired with BCS. * The Recovery Journey: What to expect immediately after surgery, pain management, and returning to daily life.

18. Juni 202611 min
Episode మూత్రంలో ప్రోటీన్ పోవడం (Proteinuria) అంటే ఏమిటి? రకాలు, కారణాలు మరియు లక్షణాలు Cover

మూత్రంలో ప్రోటీన్ పోవడం (Proteinuria) అంటే ఏమిటి? రకాలు, కారణాలు మరియు లక్షణాలు

మూత్రంలో ప్రోటీన్ పోవడం (Proteinuria [https://www.pacehospital.com/protein-loss-in-urine-proteinuria-symptoms-causes-and-treatment]) అంటే ఏమిటి? ఇది కిడ్నీ వ్యాధికి సంకేతమా? ఆరోగ్యకరమైన మూత్రపిండాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను రక్తంలోనే ఉంచుతాయి. కానీ కిడ్నీల వడపోత వ్యవస్థ (Glomeruli) దెబ్బతిన్నప్పుడు, ప్రోటీన్లు మూత్రంలోకి లీక్ అవుతాయి. ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ దీనిని సకాలంలో గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. ఈ ఎపిసోడ్‌లో, పేస్ హాస్పిటల్స్ (హైటెక్ సిటీ, హైదరాబాద్) కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా. కిషోర్ కుమార్ [https://www.pacehospital.com/dr-a-kishore-kumar] గారు మూత్రంలో ప్రోటీన్ పోవడానికి గల కారణాలు, లక్షణాలు, పరీక్షలు మరియు చికిత్స విధానాల గురించి సరళమైన భాషలో సమగ్రమైన అవగాహన కల్పించారు. 🎧  పేస్ హాస్పిటల్స్ పాడ్‌కాస్ట్‌ [https://www.pacehospital.com/podcast] లో మీరు ముఖ్యంగా తెలుసుకునే విషయాలు (What You'll Learn): * ప్రోటీన్యూరియా అంటే ఏమిటి? కిడ్నీల వడపోత వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది? * ప్రధాన లక్షణాలు: మూత్రంలో నురుగు రావడం, కాళ్లు, ముఖంలో వాపులు మరియు అలసటను ఎలా గుర్తించాలి? * ముఖ్య కారణాలు: మధుమేహం (Diabetes [https://www.pacehospital.com/diabetes-types-symptoms-causes-and-complications]), అధిక రక్తపోటు (High Blood Pressure [https://www.pacehospital.com/hypertension-symptoms-causes-types-complications-prevention]) కిడ్నీలపై చూపే ప్రభావం. * నిర్ధారణ పరీక్షలు & చికిత్స: ల్యాబ్ పరీక్షలు మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే నివారణ చర్యలు.

11. Juni 202613 min
Episode लेज़र प्रोस्टेट सर्जरी गाइड: फ़ायदे, रिकवरी और परिणाम | Laser Prostatectomy Explained | Dr. Abhik Debnath Cover

लेज़र प्रोस्टेट सर्जरी गाइड: फ़ायदे, रिकवरी और परिणाम | Laser Prostatectomy Explained | Dr. Abhik Debnath

Are you or your loved ones facing frequent urination issues? Age बढ़ने के साथ पुरुषों में बढ़े हुए प्रोस्टेट (BPH) की समस्या होना आम है। लेकिन इसका सही इलाज क्या है? In this episode of the PACE Hospitals Podcast [https://www.pacehospital.com/podcast], host Dr. Abhik Debnath [https://www.pacehospital.com/dr-abhik-debnath] (Consultant Urologist, Endourologist, Andrologist & Kidney Transplant Surgeon) breaks down everything you need to know about Laser Prostatectomy [https://www.pacehospital.com/prostatectomy] in very simple language. बढ़े हुए प्रोस्टेट (Benign Prostatic Hyperplasia) के कारण पेशाब की नली पर दबाव पड़ता है, जिससे बार-बार यूरिन आना, रात में बार-बार उठना, रुक-रुक कर यूरिन आना और यूरिन इन्फेक्शन जैसी परेशानियां शुरू हो जाती हैं। इस एपिसोड में जानिए कैसे आधुनिक लेजर तकनीक (जैसे HoLEP) की मदद से बिना बड़े चीर-फाड़ के, कम ब्लीडिंग और तेज़ रिकवरी के साथ इसका इलाज संभव है। 📋 What You Will Learn in This Episode: * 🔍 BPH के लक्षण: बढ़े हुए प्रोस्टेट के शुरुआती संकेत क्या हैं जिन्हें अनदेखा नहीं करना चाहिए? * ⚡ Laser Prostatectomy क्या है?: लेजर ऊर्जा की मदद से प्रोस्टेट के एक्स्ट्रा टिशूज को कैसे साफ किया जाता है? * 🩺 HoLEP Technique: बड़े प्रोस्टेट के लिए होलेप (HoLEP) लेजर तकनीक क्यों सबसे असरदार मानी जाती है? * 🚨 सर्जरी की जरूरत कब?: दवाओं से आराम न मिलने पर कब सर्जरी का फैसला लेना चाहिए? * 🛡️ Post-Surgery Care: प्रोस्टेट ऑपरेशन के बाद मरीज को किन जरूरी बातों का ध्यान रखना पड़ता है?

4. Juni 202613 min
Episode మోకాళ్ల మార్పిడి సర్జరీ: కారణాలు, విధానం, ప్రయోజనాలు & రికవరీ గైడ్ Cover

మోకాళ్ల మార్పిడి సర్జరీ: కారణాలు, విధానం, ప్రయోజనాలు & రికవరీ గైడ్

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (Knee Replacement Surgery [https://www.pacehospital.com/knee-replacement]) అనేది తీవ్రమైన మోకాలి నొప్పి మరియు కీళ్ల దెబ్బతినడం వల్ల నడవడం, మెట్లు ఎక్కడం లేదా రోజువారీ పనులు చేయడం కష్టమయ్యే రోగులకు ఉపశమనం కలిగించే ఆధునిక చికిత్స విధానం. ముఖ్యంగా మోకాలి ఆర్థరైటిస్, కీళ్ల దెబ్బతినడం లేదా వయస్సుతో సంభవించే కీళ్ల మాసిపోవడం వల్ల మోకాలి కదలికలు తగ్గిపోతాయి మరియు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ ఎపిసోడ్‌లో PACE Hospitals Podcast [https://www.pacehospital.com/podcast] లో డా. రఘురాం [https://www.pacehospital.com/dr-raghuram], ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, ట్రామా, షోల్డర్ మరియు నీ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, హిప్ మరియు నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ స్పెషలిస్ట్ (PACE Hospitals, హైటెక్ సిటీ, హైదరాబాద్), మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు, లక్షణాలు, శస్త్రచికిత్స విధానం, రికవరీ, ఫిజియోథెరపీ మరియు నివారణ పద్ధతుల గురించి సులభంగా అర్థమయ్యే విధంగా మరియు అవగాహన కలిగించే సమాచారాన్ని అందిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పిని తగ్గించి, మళ్లీ చురుకైన జీవనశైలిని కొనసాగించవచ్చు.

28. Mai 202632 min