Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Podcast de Mana Telugu Kathalu

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Empieza 7 días de prueba

$99.00 / mes después de la prueba.Cancela cuando quieras.

Prueba gratis

Todos los episodios

1146 episodios
episode నామకరణం|Namakaranam|Telugu Short Story|Bhagavathula Bharathi|manatelugukathalu.com artwork
నామకరణం|Namakaranam|Telugu Short Story|Bhagavathula Bharathi|manatelugukathalu.com

నామకరణం [https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485] https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485 [https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485] రచన : భాగవతుల భారతి తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి. కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు. తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు. భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

18 may 2024 - 6 min
episode ప్రస్థానం | Prasthanam | Telugu Short Story | Gorthi Vanisrinivas | manatelugukathalu.com artwork
ప్రస్థానం | Prasthanam | Telugu Short Story | Gorthi Vanisrinivas | manatelugukathalu.com

ప్రస్థానం [https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512] https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512 [https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512] రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) ముసలి వయసులో భార్యను కోల్పోయాడతను. భార్య తనను కసురుకున్నా, విసుక్కున్నా తనను పట్టించుకునేదని సంతోషించే వాడు. ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. అర్థం చేసుకున్న కొడుకు, తల్లి బాధ్యతను తను తీసుకున్నాడు. ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

06 may 2024 - 6 min
episode మరణాన్ని జయించి బ్రతుకుదాం|Marananni Jayinchi Brathukudam|Telugu short Story|Manatelugukathalu.com|ramya Namuduri artwork
మరణాన్ని జయించి బ్రతుకుదాం|Marananni Jayinchi Brathukudam|Telugu short Story|Manatelugukathalu.com|ramya Namuduri

మరణాన్ని జయించి బ్రతుకుదాం [https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248] https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248 [https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248] (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) రచన : రమ్య నముడూరి మరణించాక ఈ దేహాన్ని ఎవరూ వుంచుకోరు. ఈ దేహం అగ్నికి ఆహుతి అయి, బూడిద అవుతుంది. లేదా మట్టిలో కలిసి పోతుంది. అదే అవయవ దానం చేస్తే మరొకరికి జీవితాన్ని ఇస్తుంది ఈ దేహం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు. మన మరణంతో, వేరొకరికి పునర్జన్మనిద్దాం.. అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి రమ్య నముడూరి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది

06 may 2024 - 5 min
episode నేను పిసినారోణ్ణి|Nenu Pisinaronni|Telugu Short Story|Dr. M. Rama Mohana Rao|manatelugukathalu.com artwork
నేను పిసినారోణ్ణి|Nenu Pisinaronni|Telugu Short Story|Dr. M. Rama Mohana Rao|manatelugukathalu.com

నేను పిసినారోణ్ణి [https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao] https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao [https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao] రచన : Dr. M. రామ మోహన రావు అతనికి  పిసినారివాడు అనే ముద్ర వేశారు. అతను ఆ ఇమేజ్ కే కట్టుబడి ఉండేవాడు. కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగా వున్నాడు. 'నేను పిసినారోణ్ణి' అనే ఇమేజ్ నుండి బయట పడ్డాడు. ఒక వ్యక్తి లో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను  Dr. M. రామ మోహన రావు గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

06 may 2024 - 14 min
episode అక్షయ పాత్ర | Akshaya Pathra | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com artwork
అక్షయ పాత్ర | Akshaya Pathra | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

అక్షయ పాత్ర [https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar] https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar [https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar] రచన:  మల్లవరపు సీతారాం కుమార్ "కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ). ఒకటి       ఆప్షన్ డి). కోటి పైన. ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు. ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో. ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు స్నేహితుడు మరో ఉద్దేశంతో. ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన అక్షయ పాత్ర కథ వినండి. ఈ కథ manatelugukathalu.com [https://www.manatelugukathalu.com/] లో ప్రచురింప బడింది.

30 abr 2024 - 11 min
Muy buenos Podcasts , entretenido y con historias educativas y divertidas depende de lo que cada uno busque. Yo lo suelo usar en el trabajo ya que estoy muchas horas y necesito cancelar el ruido de al rededor , Auriculares y a disfrutar ..!!
Fantástica aplicación. Yo solo uso los podcast. Por un precio módico los tienes variados y cada vez más.
Me encanta la app, concentra los mejores podcast y bueno ya era ora de pagarles a todos estos creadores de contenido

Empieza 7 días de prueba

$99.00 / mes después de la prueba.Cancela cuando quieras.

Podcasts exclusivos

Sin anuncios

Podcast gratuitos

Audiolibros

20 horas / mes

Prueba gratis

Sólo en Podimo

Audiolibros populares