
Telugu
Gratis en Podimo
Mehr Change...
లేటైతే హెడ్ మాస్టారుగారు ఈత జువ్వ తో ఒక్కటి పీకుతారు. మా వూరు కాపవరం. నా పేరు హరీష్. నేను చదివేది మూడో క్లాసు, కానీ సంచిలో మాత్రం ఒక టెస్టు బుక్కు ఒక పలకా బలపం. వాటి తో పాటు ఆరో క్లాసు చదివే అత్త వాళ్ళమ్మాయి వాడి పడేసిన రీఫిలు. రాయక పోయినా ఆ రీఫిలు నా సంచిలో ఉండాల్సిందే. మా లో చాలా మంది చదువు అంతంత మాత్రమే. అయినా సరే ఒక్క పూట కూడా మాన కుండా బడి కి పోతాం. ఎందుకంటే రోజు మా బడిలో ఉప్పిడి పిండి గాని ఉప్మా గాని పెడతారు
Change...
Need to change the people's mind set