The New City Church Podcast - Telugu
దేవుడు విశ్వాసులకు అన్య భాషలలో మాట్లాడే వరాన్ని ఎందుకు ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో ఙ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కొందరు విశ్వాసులు ఎందుకు భాషలలో మాట్లాడడానికి దూరంగా ఉంటారో వివరించి, భాషలలో మాట్లాడుటకు సంబంధించిన బైబిలు ఆధారమైన కారణాలను మరియు ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. ఈ అమూల్యమైన వరాన్ని స్వీకరించి, మీ పరలోక తండ్రితో మీ సంబంధాన్ని మరింతగా బలపరచుకోండి. క్రీస్తులో దేవుడు మీ కొరకు దాచియుంచిన మర్మాలను ముందుకు సాగి స్వతంత్రించుకోండి. భాషలలో మాట్లాడుటను అభ్యసించుటలో మీరు మరింతగా ఎదుగుదురు గాక.
87 Folgen
Kommentare
0Sei die erste Person, die kommentiert
Melde dich jetzt an und werde Teil der The New City Church Podcast - Telugu-Community!