The New City Church Podcast - Telugu
మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ అంతర్నివాసం మరియు నింపుదల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తున్నారు. దేవుని అతీతమైన శక్తిలో ఎలా నడవాలో, పరిశుద్ధాత్మతో నింపబడుటకు సంబంధించిన రెండు కీలక సత్యాలను, అలాగే అన్యభాషలలో ప్రార్థించేందుకు పరిశుద్ధాత్మ ఎలా వాక్ శక్తి అనుగ్రహిస్తాడో ఇక్కడ తెలుసుకోండి. మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యానికి మీరు ఎన్నటికీ అపరిచితులుగా ఉండక, ఆత్మలోను, మనస్సుతోను ప్రార్థించే సంపూర్ణ అనుభవాన్ని మీరు పొందుదురు గాక.
87 Folgen
Kommentare
0Sei die erste Person, die kommentiert
Melde dich jetzt an und werde Teil der The New City Church Podcast - Telugu-Community!